ETV Bharat / city

CBN On Anganwadis: 'అంగన్‌వాడీ కేంద్రాలను.. ప్రాధమిక పాఠశాలల్లో విలీనం చేయటం దుర్మార్గం'

అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆరు రకాల సేవలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను.. ప్రాధమిక పాఠశాలల్లో విలీనం చేయటం దుర్మార్గమని మండిపడ్డారు.

CBN On Anganwadis
CBN On Anganwadis
author img

By

Published : Aug 13, 2021, 5:18 AM IST

అనాలోచిత నిర్ణయాలతో.. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అంగన్‌వాడీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైన అచంట సునీత.. ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనలు చేస్తోందని సునీత ధ్వజమెత్తారు. ఆరు రకాల సేవలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను.. ప్రాధమిక పాఠశాలల్లో విలీనం చేయటం దుర్మార్గమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేయాలనుకునే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ఏపీలో కృష్ణా బోర్డు పర్యటనపై.. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం

polycet-2021: సెప్టెంబరు 1న పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.