ETV Bharat / city

సర్పంచ్ అభ్యర్థిని పరామర్శించిన చంద్రబాబు - కడప న్యూస్

ఆసుపత్రి పాలైన కడప జిల్లా పోరుమామిళ్లలోని తెదేపా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అంతకుముందు.. అతన్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. బీపీ లెవల్స్ తగ్గిపోవడంతో ఆసుపత్రి పాలయ్యాడు.

Chandrababu consults Kadapa district Porumamilla sarpanch candidate
సర్పంచ్ అభ్యర్థిని పరామర్శించిన చంద్రబాబు
author img

By

Published : Feb 6, 2021, 8:02 PM IST

కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్లలో తెదేపా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి యనమల సుధాకర్​ను తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. అంతకుముందు.. సుధాకర్​పై వైకాపా నాయకులు తప్పుడు కేసులు పెట్టడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి బీపీ లెవల్స్ తగ్గిపోవడంతో.. ఆసుపత్రి పాలయ్యాడు.

ఈ విషయాన్ని తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికి.. స్థానిక నేతలు తీసుకెళ్లారు. అనంతరం సుధాకర్​కు చంద్రబాబు ఫోన్ చేసి.. ధైర్యంగా ఉండాలని సూచించారు. పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:

కిరణ్ కుటుంబానికి సత్వర న్యాయం చేయాలి: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.