ETV Bharat / city

వారి మృతి తెదేపాకు తీరని లోటు: చంద్రబాబు

తెదేపా నేత శవన వెంకట సుబ్బానాయుడు, బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎల్ నరసింహారావు మృతి పట్ల తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

వారి మృతి తెదేపాకు తీరని లోటు: చంద్రబాబు
author img

By

Published : Sep 26, 2019, 5:11 PM IST

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం తెదేపా నేత శవన వెంకట సుబ్బానాయుడు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షునిగా సుబ్బానాయుడు చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎల్ నరసింహారావు మృతిపట్ల చంద్రబాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్​కు సన్నిహితుడైన నరసింహారావు మృతి తెదేపాకు తీరని లోటని పేర్కొన్నారు. శాసన సభ్యునిగా, వరంగల్ రీజియన్ ఆర్టీసీ చైర్మన్​గా ఆయన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. నరసింహారావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇదీ చూడండి:

కుప్పంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు... 60 బైకులు సీజ్

Intro:AP_VJA_18_26_LICENSED_SURVEYORS_BIKSHAATANA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) లైసెన్స్ సర్వేయర్ల గ్రామ సచివాలయల్లో నియమించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లైసెన్స్ సర్వేయర్ల సంఘం చేపట్టిన నిరసనలు రెండో రోజుకు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా లైసెన్సులు సర్వేయర్లు విజయవాడ ధర్నా చౌక్ లో చేపట్టిన నిరసనలు రెండోరోజు ఉద్యోగ భద్రత కల్పించాలని భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో నేను ఉన్న, నేను విన్న ,అన్న జగన్ ఇప్పుడు మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని సర్వేయర్లు నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2500 కుటుంబాలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లైసెన్స్ సర్వేయర్ల ను గ్రామ సచివాలయం లోకి అసిస్టెంట్లు సర్వేయర్లు గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కరించకుంటే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
బైట్.... ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ లైసెన్స్ సర్వేయర్ల సంఘం కార్యదర్శి

Body:AP_VJA_18_26_LICENSED_SURVEYORS_BIKSHAATANA_AVB_AP10050

Conclusion:AP_VJA_18_26_LICENSED_SURVEYORS_BIKSHAATANA_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.