ETV Bharat / city

iTDP: ఐటీడీపీ అధ్యక్ష, కార్యదర్శులను ప్రకటించిన చంద్రబాబు

ఐటీడీపీ(iTDP) అధ్యక్ష, కార్యదర్శులను తెదేపా(tdp) అధినేత చంద్రబాబు(chandrababu) ప్రకటించారు. తెదేపా 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు.

announced ITDP President and Secretaries
ఐటీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు
author img

By

Published : Jul 18, 2021, 10:41 PM IST

తెలుగుదేశం పార్టీ 25 పార్లమెంట్ స్థానాలకుగాను ఐటీడీపీ(iTDP) అధ్యక్ష, కార్యదర్శులను తెదేపా(tdp) అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రకటించారు. సంబంధించిన ప్రకటనను పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.

  1. అరకు పార్లమెంట్ స్థానం అధ్యక్షుడు- కుడా వెంకట రావు
  2. శ్రీకాకుళం- ప్రదనుల విజయ రామ్
  3. విజయనగరం- విమల రాణి
  4. విశాఖపట్నం- కోటి నరేష్
  5. అనకపల్లి- భీమరశెట్టి శ్రీనివాస రావు
  6. కాకినాడ- పాలకూర్తి యస్వంత్
  7. అమలాపురం- మనేపల్లి బాలాజీ వేమ
  8. రాజమండ్రి- కొరాడా వెంకటేష్
  9. నరసపురం- యశోద కృష్ణ
  10. ఏలూరు- సుబాష్ చంద్రబోస్
  11. మచిలిపట్నం- ప్రవీణ్ ఉప్పలపతి
  12. విజయవాడ- అడెపల్లి శివ
  13. గుంటూరు- తలాతోతి సురేంద్ర
  14. నరసరావుపేట- టిప్పిసెట్టి వెంకటేశ్వర్లు
  15. బాపట్ల- శ్రీనివాస్ రావు మనమ్
  16. ఒంగోల్- నక్కా శ్రీను
  17. నంద్యాల- దుడేకుల నరేష్ బాబు
  18. కర్నూలు- గట్టు తిలక్
  19. అనంతపురం- పులికొండ యాదవ్
  20. హిందూపూర్- కె. రామంజనేయులు
  21. కడప- అబిద్ బాషా
  22. నెల్లూరు- రసూల్ షేక్,
  23. తిరుపతి- యచంద్ర నాయుడు
  24. రాజంపేట- గౌతమ్ కుమార్ రెడ్డి
  25. చిత్తూరు- వినోద్ కుమార్ మూర్తి

తెలుగుదేశం పార్టీ 25 పార్లమెంట్ స్థానాలకుగాను ఐటీడీపీ(iTDP) అధ్యక్ష, కార్యదర్శులను తెదేపా(tdp) అధినేత చంద్రబాబు(Chandrababu) ప్రకటించారు. సంబంధించిన ప్రకటనను పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.

  1. అరకు పార్లమెంట్ స్థానం అధ్యక్షుడు- కుడా వెంకట రావు
  2. శ్రీకాకుళం- ప్రదనుల విజయ రామ్
  3. విజయనగరం- విమల రాణి
  4. విశాఖపట్నం- కోటి నరేష్
  5. అనకపల్లి- భీమరశెట్టి శ్రీనివాస రావు
  6. కాకినాడ- పాలకూర్తి యస్వంత్
  7. అమలాపురం- మనేపల్లి బాలాజీ వేమ
  8. రాజమండ్రి- కొరాడా వెంకటేష్
  9. నరసపురం- యశోద కృష్ణ
  10. ఏలూరు- సుబాష్ చంద్రబోస్
  11. మచిలిపట్నం- ప్రవీణ్ ఉప్పలపతి
  12. విజయవాడ- అడెపల్లి శివ
  13. గుంటూరు- తలాతోతి సురేంద్ర
  14. నరసరావుపేట- టిప్పిసెట్టి వెంకటేశ్వర్లు
  15. బాపట్ల- శ్రీనివాస్ రావు మనమ్
  16. ఒంగోల్- నక్కా శ్రీను
  17. నంద్యాల- దుడేకుల నరేష్ బాబు
  18. కర్నూలు- గట్టు తిలక్
  19. అనంతపురం- పులికొండ యాదవ్
  20. హిందూపూర్- కె. రామంజనేయులు
  21. కడప- అబిద్ బాషా
  22. నెల్లూరు- రసూల్ షేక్,
  23. తిరుపతి- యచంద్ర నాయుడు
  24. రాజంపేట- గౌతమ్ కుమార్ రెడ్డి
  25. చిత్తూరు- వినోద్ కుమార్ మూర్తి


ఇదీ చదవండి..

టీఎన్​టీయూసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కమిటీ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.