రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో, ఉల్లాసవంతమైన జీవితం ఆయన సొంతం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. బిశ్వభూషణ్ హరిచందన్ సదా సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

హరిచందన్ కి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, కలకాలం సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి