ETV Bharat / city

CCMB: కరోనా రాకుండా మాస్కు ఎలా ధరించాలో తెలుసా!

author img

By

Published : Jun 11, 2021, 7:08 AM IST

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటంలో మానవాళి ప్రధాన అస్త్రం మాస్క్. ఈ తరుణంలో ప్రతీ ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వాలు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి వేరియంటైనా మాస్క్ సరిగ్గా ధరిస్తే... అడ్డుకోవడం సులభమే అంటూ నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మంది మాస్క్‌ను సరిగ్గా ధరించడం లేదని వివిధ సర్వేల్లో బయటపడింది. ఈ నేపథ్యంలో అసలు మాస్క్​ను ఎలా ధరించాలో వివరిస్తూ హైదరాబాద్‌లోని సీసీఎంబీ(CCMB) వీడియోను విడుదల చేసింది. ఆ విశేషాలేమిటో చూద్దాం.

మాస్క్​ వినియోగంపై సీసీఎంబీ వీడియో
మాస్క్​ వినియోగంపై సీసీఎంబీ వీడియో
మాస్క్​ వినియోగంపై సీసీఎంబీ వీడియో

మాస్క్​ వినియోగంపై సీసీఎంబీ వీడియో

ఇదీ చదవండి:

తిరుమల శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.