విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం కారు అగ్నికి ఆహుతైంది. విజయవాడ నుంచి బంటుమిల్లి వెళ్తున్న క్రమంలో కంకిపాడు బైపాస్ రోడ్డు వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్నవారు.. కారును రహదారిపై నిలిపి పరుగులు తీశారు. ఎవరికీ గాయాలు కాలేదు. కారులో మంటలు వ్యాపించడంతో జాతీయ రహదారిపై కొంత సమయంపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఇదీ చదవండి: Kotamreddy Sridhar Reddy: మంత్రివర్గంలో కోటంరెడ్డికి దక్కని చోటు.. ఆవేదనతో కంటతడి
కంకిపాడు బైపాస్ రోడ్డు వద్ద కారులో మంటలు... తప్పిన ప్రమాదం - విజయవాడ తాజా వార్తలు
Car Fire: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై కంకిపాడు బైపాస్ రోడ్డు వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.