ETV Bharat / city

విద్యుత్​,పట్టణ గృహ, సీఆర్డీఏలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ - ppas and crda

విద్యుత్​ కొనుగోలు ఒప్పందాలపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. సీఆర్డీఏ, విద్యుత్​ ఒప్పందాలు, పట్టణ గృహ నిర్మాణాల్లో అంశాలపై సమీక్ష జరిపారు.

విద్యుత్​,పట్టణ గృహ, సీఆర్డీఏలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
author img

By

Published : Jul 22, 2019, 9:25 PM IST

Updated : Jul 23, 2019, 10:12 AM IST

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ యాదవ్, గౌతమ్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు అజేయ కల్లం, విజిలెన్స్ డీజి రాజేంద్ర నాథ్ రెడ్డి, సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీ నరసింహం, ఇంటెలిజెన్స్ డీజీ కుమార్ విశ్వజిత్ తదితరులు హాజరయ్యారు. సీఆర్డీఏ, విద్యుత్ ఒప్పందాలు, పట్టణ గృహ నిర్మాణాల అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం సమీక్ష జరిపారు.

విద్యుత్​,పట్టణ గృహ, సీఆర్డీఏలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ యాదవ్, గౌతమ్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు అజేయ కల్లం, విజిలెన్స్ డీజి రాజేంద్ర నాథ్ రెడ్డి, సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీ నరసింహం, ఇంటెలిజెన్స్ డీజీ కుమార్ విశ్వజిత్ తదితరులు హాజరయ్యారు. సీఆర్డీఏ, విద్యుత్ ఒప్పందాలు, పట్టణ గృహ నిర్మాణాల అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం సమీక్ష జరిపారు.

విద్యుత్​,పట్టణ గృహ, సీఆర్డీఏలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

ఇదీ చదవండి :

విజయవాడ చేరుకున్న గవర్నర్​.. కాసేపట్లో వీడ్కోలు సభ

Intro:గమనిక: షేక్ హుస్సేన్ పీరా కు సంబంధించిన కొన్ని ఫోటోలు రిపోర్టర్ యాప్ ద్వారా పంపడమైనది గమనించగలరు. హుస్సేన్ పీరా ప్రొద్దుటూరులో లేనందున ఆయన బైట్ తీసుకోలేదు.. ధన్యవాదాలు

ap_cdp_41_22_s.i_phalithallo_1st_rank_avb_ap10041
place: prodduturu
reporter: madhusudhan

ఎస్సై ఫలితాల్లో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన యువకుడు షేక్ హుస్సేన్ పీరా సత్తా చాటాడు. రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకులు సాధించి భళా అనిపించుకున్నాడు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మత్స్య కాలనీకి చెందిన షేక్ చాంద్ భాషా, నసీబ్ భూములకు ముగ్గురు కుమారులు. తండ్రి చాంద్ భాషా పట్టణ శివార్లలో ఉన్న ఆటో నగర్ లో దాదాపు 20 ఏళ్ల పాటు లారీ మెకానిక్ గా పనిచేశారు. ఇదే వారికి జీవనాధారం. ఇలాంటి కుటుంబ నేపథ్యంలోనూ తన ముగ్గురు కుమారులకు విద్యాబుద్ధులు చెప్పించాడు ఎట్టకేలకు ఇన్నాళ్లకు తండ్రి కృషి, కల ఫలించింది. రెండో కుమారుడు హుస్సేన్ పీరా ఎస్సై పరీక్ష ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించి ప్రతిభ కనపడడంతో ఇంటిల్లిపాది ఆనందోత్సాహం నిండిపోయింది. హుస్సేన్ పీరా ప్రాథమిక విద్యాభ్యాసమంతా ప్రొద్దుటూరు లోనే సాగింది. ఈయన మన మొదటి నుంచే చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అందువల్లే ఎస్సై ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధ్యమైంది.

బైట్ 1: షేక్ మహమ్మద్ ఖాసిం, హుస్సేన్ పీరా అన్న
బైట్2: గౌస్ పీర్, హుస్సేన్ పీరా తమ్ముడు

Body:a

Conclusion:a
Last Updated : Jul 23, 2019, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.