పార్టీ మారుతున్నారని వస్తున్న పోస్టులపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదును సైబర్ క్రైమ్ విభాగానికి అప్పగించారని బుద్ధా వెంకన్న తెలిపారు.
ఇదీ చదవండీ.. ప్రజా వేదికలో కలెక్టర్ల సదస్సు... హాజరుకానున్న సీఎం