12 కోట్ల జనాభా ఉన్న మహారాష్ట్రలో కరోనా తగ్గుముఖం పడుతోందని, 5 కోట్ల జనాభా ఉన్న ఏపీలో మాత్రం కరోనా ఉద్ధృతమవుతోందని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి చేతకానితనం వల్లే కరోనా కేసులు లక్షల్లో వస్తున్నాయని మండిపడ్డారు. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపై ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా నిధుల వ్యయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: బుద్దా వెంకన్న - జగన్పై బుద్దా వెంకన్న కామెంట్స్
కరోనా కట్టడిలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే కరోనా కేసుల్లో మహారాష్ట్రను ఏపీ దాటిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
budda venkanna comments on jagan govt