ETV Bharat / city

ఏపీ పీజీ ఈసెట్​లో మెరిసిన బెజవాడ కుర్రోడు - ఏపీ పీజీ ఈసెట్ ర్యాంకర్ కల్యాణ్ న్యూస్

విజయవాడ నగరం ముధురానగర్ పసుపుతోటకు చెందిన బి.కళ్యాణ్ ఏపీ పీజీ ఈసెట్​లో 5వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. గేట్ కోసం కష్టపడి చదివినా.. ర్యాంకు రాలేదని 'ఈటీవీ భారత్'​కు తెలిపారు. బిట్స్, ఆంధ్రా యూనివర్సిటీ పీజీ ఈసెట్ పరీక్ష రాస్తే.. బిట్స్​లో సీటు వచ్చిందని కళ్యాణ్ చెప్పారు. 5వ ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉందని.. ఎంటెక్ చదివి పీహెచ్​డీ చేయాలన్నది తన లక్ష్యమని, తప్పకుండా సాధిస్తానని చెబుతున్నాడు కళ్యాణ్.

ఏపీ పీజీ ఈసెట్​లో మెరిసిన బెజవాడ కుర్రోడు
ఏపీ పీజీ ఈసెట్​లో మెరిసిన బెజవాడ కుర్రోడు
author img

By

Published : Oct 24, 2020, 1:09 PM IST

ఏపీ పీజీ ఈసెట్​లో మెరిసిన బెజవాడ కుర్రోడు

ఏపీ పీజీ ఈసెట్​లో మెరిసిన బెజవాడ కుర్రోడు

ఇదీ చదవండి: పోలవరం పెండింగ్‌ నిధుల విడుదలకు కేంద్రం షరతు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.