ETV Bharat / city

విజయవాడలో భాజపా-జనసేన ఎన్నికల ప్రచారం - విజయవాడలో భాజపా, జనసేన ప్రచారం

మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది ప్రచారం ఊపందుకుంటోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 53వ డివిజన్​లో సోము వీర్రాజు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. భాజపా-జనసేన పార్టీలు పలు డివిజన్లలో ప్రచారం చేస్తున్నాయి.

muncipal election campaign in vijayawada by bjp and janasena
విజయవాడలో భాజపా, జనసేన ప్రచారం
author img

By

Published : Feb 27, 2021, 3:23 PM IST

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్​లో భాజపా కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రారంభించారు. తరువాత భాజపా కార్పొరేటర్ అభ్యర్థి అడ్డూరి శ్రీరామ్​తో కలిసి వన్​టౌన్ కోమలా విలాస్ సెంటర్, నెహ్రు బొమ్మ కూడలిలో పాదయాత్ర చేసి ప్రచారం నిర్వహించారు.

జనసేన ప్రచారం...

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్​లో జనసేన కార్పొరేటర్ అభ్యర్థి ఠాగూర్ పద్మావతితో కలిసి.. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ప్రచారంలో పాల్గొన్నారు. అవినీతి మంత్రి దుర్గగుడిలో అడ్డంగా దొరికిపోయి నియోజకవర్గ ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితికి వచ్చారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

రసవత్తరంగా పుర ఎన్నికల ప్రచారం... అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.