గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు కలిశారు. రాష్ట్రంలో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందని.. పాలక, ప్రతిపక్ష పార్టీలు ఘర్షణ వైఖరిని అవలంబిస్తున్నాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితులు శాంతిభద్రతలకు ప్రమాదమని వ్యాఖ్యానించారు. ఆయా పార్టీలు ఇప్పుడు వ్యాఖ్యలు దాటి.. పర్యటనలను అడ్డుకోవడం వరకు వచ్చాయని చెప్పారు.
ఇవీ చదవండి: