విజయవాడలో దాదాపు ఆరు నెలల తర్వాత కరోనా నిబంధనాలు పాటిస్తూ... బార్లు తెరిచారు. నిర్వాహకులు తోరణాలు కట్టి... కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. మద్యం ప్రియులు పండగ చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి బార్ వద్ద శానిటైజర్‌ను ఏర్పాటు చేశారు. సిబ్బంది మాస్క్‌లు ధరించి... చేతికి గ్లౌజ్‌లు పెట్టుకుని విధులకు హాజరవుతున్నారు.
ఇదీ చదవండి: