ETV Bharat / city

'బీసీలకు 34 శాతం రిజర్వేషన్ లు అమలు చేయాలి' - పంచాయితీరాజ్ చట్టం

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడే ప్రభుత్వం నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ లు అమలు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు.

'బీసీలకు 34శాతం రిజర్వేషన్ లు అమలు చేయాలి'
author img

By

Published : May 19, 2019, 11:57 PM IST

బీసీలకు 34శాతం రిజర్వేషన్ లు అమలు చేయాలి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ స్వాతంత్ర్య సమరయోధుల భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పంచాయితీరాజ్ చట్టం బీసీలకు 34 శాతం తగ్గకుండా స్థానాలు రిజర్వ్ చేయాలని నిర్దేశించిందని... వాటిని అమలు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. నగరపాలక చట్టం కూడా మొత్తం స్థానాల్లో మూడో వంతు స్థానాలను బీసీలకు రిజర్వ్ చేయాలని పేర్కొందన్నారు.

ఇవి చదవండి...'ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా పెరిగింది'

బీసీలకు 34శాతం రిజర్వేషన్ లు అమలు చేయాలి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ స్వాతంత్ర్య సమరయోధుల భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పంచాయితీరాజ్ చట్టం బీసీలకు 34 శాతం తగ్గకుండా స్థానాలు రిజర్వ్ చేయాలని నిర్దేశించిందని... వాటిని అమలు చేయాలని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. నగరపాలక చట్టం కూడా మొత్తం స్థానాల్లో మూడో వంతు స్థానాలను బీసీలకు రిజర్వ్ చేయాలని పేర్కొందన్నారు.

ఇవి చదవండి...'ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా పెరిగింది'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social. Available worldwide . Scheduled news bulletins only. If using on digital channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Cagliari, Italy - 18th May 2019.
Men's elite race
1. 00:00 Alistair Brownlee ahead of swim
2. 00:02 Wide of beach
3. 00:05 Various of swim section
4. 00:39 Transition to bike
5. 00:50 Bike section
6. 00:55 Transition to run
7. 01:21 Alistair Brownlee out in front in run
8. 01:34 End of men's race won by Alistair Brownlee (Gbr), with Justus Nieschlag (Ger) in second and Kevin McDowell (Usa) in third
9. 01:57 SOUNDBITE (English): Alistair Brownlee, Cagliari ITU Triathlon World Cup Elite Men winner:
"I thought I'd struggle a bit on the run today. I knew I didn't have that top end form, but I was just trying to run at my own pace and make it hard and I just said to myself you know with about a couple of minutes to go, 'no one can push harder than me', so if they're going to beat me they're going to have to get really deep."
10. 02:18 Men's podium
Women's elite race
11. 02:22 Various of swim section
12. 02:42 Transition to bike
13. 02:54 Sophie Coldwell out in front on bike
14. 03:00 Chasing pack close on Coldwell
15. 03:06 Transition to run
16. 03:25 Sophie Coldwell out in front in run
17. 03:31 Chasing group
18. 03:38 End of women's race won by Sophie Coldwell (Gbr), with Nina Elm (Ger) in second and Valerie Barthelemy (Bel) in third
19. 04:08 Women's podium
SOURCE: ITU
DURATION: 04:22
STORYLINE:
There was double success for Britain at the ITU World Cup sprint event in Cagliari, Italy on Saturday.
Two-time Olympic champion Alistair Brownlee pocketed the 36th triathlon gold medal of his career in edging out Germany's Justus Nieschlag in the men's event.
Kevin McDowell of the United States finished third.
In the women's competition, 24 year-old Sophie Coldwell was dominant throughout, leading after both transitions before coasting to victory 11 seconds ahead of Germany's Nina Eim.
Valerie Barthelemy of Belgium came in third.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.