ETV Bharat / city

"రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోంది"

రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. ప్రజా ప్రయోజనాలను వదిలేసి, స్వప్రయోజనాల కోసం పని చేస్తోందని ఆరోపించారు.

author img

By

Published : Aug 14, 2019, 3:42 PM IST

తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

జగన్‌ ప్రభుత్వం అన్ని హామీల్లోనూ మాటమార్చి ప్రజలను మభ్య పెడుతోందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. రద్దుల ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు. అవకాశవాద రాజకీయాలకు అనుగుణంగా పాలన నడుపుతున్నారని బచ్చుల ధ్వజమెత్తారు. కక్ష సాధింపు తప్ప ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను జగన్‌ పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి పేదవాడి ఉసురు ఖచ్చితంగా తగులుతుందన్నారు.

ఇదీ చదవండి... పిల్లలకు స్మార్ట్​ ఫోన్​ ఇస్తున్నారా... జర భద్రం

తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు

జగన్‌ ప్రభుత్వం అన్ని హామీల్లోనూ మాటమార్చి ప్రజలను మభ్య పెడుతోందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. రద్దుల ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు. అవకాశవాద రాజకీయాలకు అనుగుణంగా పాలన నడుపుతున్నారని బచ్చుల ధ్వజమెత్తారు. కక్ష సాధింపు తప్ప ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను జగన్‌ పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి పేదవాడి ఉసురు ఖచ్చితంగా తగులుతుందన్నారు.

ఇదీ చదవండి... పిల్లలకు స్మార్ట్​ ఫోన్​ ఇస్తున్నారా... జర భద్రం

Intro:


Body:Ap-tpt-76-14-Varsamkosam mla poojalu-Av-Ap10102

తంబళ్లపల్లె శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలం లో మందలవారిపల్లి, బండి అమ్మ దిగువపల్లి, బండిరేవు గ్రామాల్లో బుధవారం పర్యటించి 'మన పల్లెకు మన ఎమ్మెల్యే, కార్యక్రమంలో చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల సరిహద్దు దుర్భిక్ష ప్రాంతాల్లో పర్యటించారు. మూడు జిల్లాల సరిహద్దులు నెలకొన్న కరువు పరిస్థితులను ఈనాడు, ఈ టీవీ( bharat )లో ప్రచారమైన మానవీయ కథనాలను ఆయన ప్రశంసించారు. చిత్తూరు జిల్లాలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన బండి అమ్మ దిగువపల్లి, బండిరేవు , మందలవారి పల్లె, ఆర్ ఎన్ తండా, జుం జుం పెంట, కాలువ పల్లె, choda సముద్రం , గూడపల్లి, పులికల్లు, కందుకూరు, మద్దయ్య గారి పల్లె, ములకలచెరువు, జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కనీస సదుపాయాలకు నోచుకోని బండమ్మ దిగువపల్లి పంచాయతీ బండి వాండ్ల పల్లి గ్రామాన్ని మొదటిసారిగా ఎమ్మెల్యే సందర్శించారు. ఈ గ్రామములో లో మూడు పేజీలు లో విద్యుత్ సదుపాయం లేదని, రహదారి ఇతర కనీస సదుపాయాలు లేవని ఈనాడు ఈ టీవీలో ప్రచురితమైన కథనాలపై ఎమ్మెల్యే అధికారులతో అక్కడికక్కడే సమీక్షించారు. నెల రోజుల్లో మూడు ఫేసులు విద్యుత్ సదుపాయం కల్పించాలని, రహదారి నిర్మాణం ఇతర సదుపాయాలపై వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల ప్రజలు చల్లగా ఉండాలంటూ సమృద్ధిగా వర్షాలు కురిపించాలని తండా మరియమ్మ ఆలయం లో ఎమ్మెల్యే, గిరిజనులు, దిగువపల్లి దాతలు నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.
ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ,తంబళ్లపల్లి ఎమ్మెల్యే గా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గెలుపొందిన సందర్భంగా వైకాపా నాయకుడు బండి రెడ్డప్పరెడ్డి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో గ్రామాల ప్రజలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.


R.sivaReddy kit no 863 thok
8008574616


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.