ఎస్సీ ఎస్టీ యాక్ట్ -1989ను సమర్థవంతంగా అమలు చేయటంపై ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోలీసులు, సోషల్ వెల్ఫేర్, రెవెన్యూ, ప్రాసిక్యూషన్ శాఖలకు సంబంధించిన సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక మార్పు, సామాజిక చైతన్యం తెచ్చేందుకు ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఇదీ చదవండి: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ