ETV Bharat / city

ఇందిరాగాంధీ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..విస్తృత ఏర్పాట్లు - గణతంత్ర దినోత్సవ వేడుకలు

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో గవర్నర్​తో పాటు సీఎం జగన్ పాల్గొననున్నారు.

republic day celebrations in ap
గణతంత్ర దినోత్సవ వేడుకలు
author img

By

Published : Jan 24, 2021, 9:27 PM IST

జనవరి 26న జరగనున్న 72వ గణతంత్ర దినోత్సవానికి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం ముస్తాబవుతోంది. ఉదయం 9 గంటలకు గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న ముఖ్య అతిథులు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు . పరేడ్​లో పాల్గొనే కవాతు దళాలు , శకటాలు రిహాసల్స్ చేస్తున్నారు. ముఖ్యఅతిథిగా సీఎం జగన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్​లో పాల్గొంటారు. కొవిడ్ నేపథ్యంలో కంటిజెన్స్ కు ముందుగానే కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 12 శకటాలు ఈ కార్యక్రమంలో ప్రదర్శనలో పాల్గొననున్నాయి .

ఇదీ చదవండి: రేపు సుప్రీంలో పంచాయతీ ఎన్నికల కేసు విచారణ.. బెంచ్​ మార్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.