మాజీ ఐఏఎస్ పి.వి.రమేశ్ సోదరుడు రాజశేఖర్ జోషికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు యత్నించారు. విజయవాడ క్రీస్తురాజపురంలోని రాజశేఖర్ జోషి ఇంటికి వెళ్లిన పోలీసులు..ఆయన లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. భార్య ఫిర్యాదుతో రాజశేఖర్ జోషికి నోటీసు ఇచ్చేందుకు పోలీసులు యత్నించారు. కాగా..రాజశేఖర్‌ను పోలీసులే తీసుకెళ్లారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: