AP High Court News: కొండపల్లి పురపాలిక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టులో విచారణ జరిపింది. ఈ సందర్భంగా విచారణలో ఇంప్లీడ్ అవుతామన్న వైకాపా వార్డు మెంబర్లు కోర్టుకు తెలిపారు. దీంతో విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేస్తూ నిర్ణయించింది.
ఇదీ చదవండి..: SI Attack on Wife at Court: కోర్టు ఆవరణలో భార్య, అత్తమామలపై ఎస్ఐ దాడి..