ETV Bharat / city

PRC: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ఆర్థికశాఖ అధికారుల భేటీ - ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ అధికారుల భేటీ వార్తలు

Finance Department Officials Meet Govt Employees: పీఆర్సీ సహా ఆర్ధిక అంశాలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ అధికారులు భేటీ అయ్యారు. సమావేశంలో పీఆర్సీకి సంబంధించి ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలకు ఆర్ధికశాఖ అధికారులు వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ అధికారుల భేటీ
ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ అధికారుల భేటీ
author img

By

Published : Dec 30, 2021, 3:05 PM IST

Finance Department Officials Meeting With Govt Employees: పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ అధికారులు భేటీ అయ్యారు. ఏపీఎన్జీవో, ఏపీ రెవెన్యూ తదితర సంఘాలతో పీఆర్సీ సహా ఆర్ధిక అంశాలపై విడతల వారీగా చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు రావత్, శశిభూషణ్ కుమార్​లు హాజరయ్యారు.

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం సహా మరో నాలుగు ఉద్యోగ సంఘాలతో 3.30 గంటలకు అధికారులు సమావేశం కానున్నారు. అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం సహా ఇతర సంఘాలతో 4.30 గంటలకు భేటీ జరగనుంది. పీఆర్సీకి సంబంధించి ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలకు ఆర్ధికశాఖ అధికారులు వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి : Cinema Theaters Open: సీజ్​ చేసిన థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.