ETV Bharat / city

ఏపీ ఎన్నికల సంఘం.. తెరపైకి మరో వివాదం..! - AP Election commission latest news

రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. మాజీ ఎన్నికల కమిషనర్ కనగరాజ్ నివాసం ఇంటి అద్దె చెల్లింపు, ఫర్నీచర్ స్వాధీనంపై వివాదం చెలరేగింది. ఎస్​ఈసీ ఆదేశాల మేరకు... కనగరాజ్ నివాసంలో ఫర్నీచర్ తీసుకురావడానికి వెళ్లిన సిబ్బందిని ఆ ఆపార్ట్​మెంట్ యజమాని అడ్డుకున్నారు. తనకు 6 నెలల అద్దె ఇవ్వాలని, ఇచ్చాక తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.

AP Election Commission .. Another controversy on the screen ..!
ఏపీ ఎన్నికల సంఘం.. తెరపైకి మరో వివాదం..!
author img

By

Published : Sep 9, 2020, 11:07 PM IST

Updated : Sep 10, 2020, 7:14 PM IST

మాజీ ఎన్నికల కమిషనర్ కనగరాజ్ నివాసం ఇంటి అద్దె చెల్లింపుపై వివాదం చెలరేగింది. కనగరాజ్ నివాసంలో ఫర్నీచర్​ను వెనక్కి తీసుకురావాలని ప్రస్తుత ఎస్ఈసీ ఆదేశించగా.. విజయవాడలోని బెంజిసర్కిల్ ల్యాండ్ మార్క్ ప్రైడ్ నివాసానికి సిబ్బంది వెళ్లారు.

ఫర్నీచర్ వెనక్కి తీసుకువెళ్లే యత్నంపై అపార్టుమెంట్ యజమాని అభ్యంతరం తెలిపారు. 6 నెలల అద్దె బకాయిలు చెల్లించి తీసుకెళ్లాలని తేల్చి చెప్పారు. ఈ విషయంపై... ఎస్‌ఈసీ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఏపీ ఎన్నికల సంఘం.. తెరపైకి మరో వివాదం..!

ఇదీ చదవండి:

అంగన్వాడీల రూపురేఖలను మార్చబోతున్నాం: జగన్

Last Updated : Sep 10, 2020, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.