ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్.. కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం వారికి వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు, ఈవో భ్రమరాంబలు సీఎస్‌కు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండి: