ETV Bharat / city

AP Cabinet: ఇవాళ జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా - కేబినెట్ సమావేశం వాయిదా

ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్​లో జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా (AP Cabinet Meeting Postponed) పడింది. ఈనెల 18న శాసనసభ సమావేశాల (Assembly Session) నేపథ్యంలో అదే రోజు ఉదయం కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది.

రేపు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా
రేపు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా
author img

By

Published : Nov 16, 2021, 10:41 PM IST

Updated : Nov 17, 2021, 5:29 AM IST

ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్​లో జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా (AP Cabinet Meeting Postponed) పడింది. రాష్ట్ర మంత్రి మండలి సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం (CS Office) అత్యవసర నోట్​ను జారీ చేసింది. కేబినెట్ సమావేశం నిర్వహించే తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులకు, అన్ని శాఖల కార్యదర్శులకు నోట్​ను సర్క్యులేట్ చేశారు.

ఈనెల 18న శాసనసభ సమావేశాలు (Assembly Session) ఉన్న నేపథ్యంలో అదేరోజు ఉదయం కేబినెట్ భేటీ అయి..తదుపరి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి

Payyavula: బిడ్డింగ్ లేకుండా 'సెకి' ఆఫర్​కు ఏకపక్ష అంగీకారమా..? పయ్యావుల లేఖాస్త్రం

Last Updated : Nov 17, 2021, 5:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.