ETV Bharat / city

AP Cabinet: ఈనెల 21న కేబినెట్ భేటీ.. కొవిడ్ సహా కీలక అంశాలపై చర్చ - ఏపీ కేబినెట్ వార్తలు

AP Cabinet Meeting: ఈనెల 21న సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని వివిధ శాఖాధిపతులను సీఎస్ కార్యాలయం కోరింది.

ఈనెల 21న కేబినెట్ భేటీ
ఈనెల 21న కేబినెట్ భేటీ
author img

By

Published : Jan 11, 2022, 9:28 PM IST

AP Cabinet Meeting:ఈనెల 21న సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. కొవిడ్ సహా కీలక అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని వివిధ శాఖాధిపతులను సీఎస్ కార్యాలయం కోరింది.

ఇదీ చదవండి: Pawan: ప్రతి జనసైనికుడి ఆలోచనతోనే పొత్తులపై నిర్ణయం: పవన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.