డిసెంబర్ 31, జనవరి 1న మద్యం విక్రయాలు నిలిపివేత వాస్తవం కాదని.. ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ తెలిపింది. మద్యం విక్రయాలు నిలిపివేస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంది. ప్రభుత్వం నిర్ధేశించిన పని వేళలకు అనుగుణంగానే మద్యం విక్రయాలు జరుగుతాయని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: నమ్మి భూములిస్తే... నట్టేట ముంచుతారా?