ETV Bharat / city

అగ్నిమాపక శాఖ డీజీగా అనురాధ బాధ్యతల స్వీకరణ - fire

ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ,అగ్నిమాపక శాఖ డీజీగా కె.అనూరాధ బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఆమె హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

author img

By

Published : Jun 24, 2019, 11:19 PM IST

అగ్నిమాపక శాఖ డీజీగా అనురాధ బాధ్యతల స్వీకరణ

విజయవాడలోని అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యలయంలో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ,అగ్నిమాపక శాఖ డీజీగా కె.అనూరాధ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సత్యనారయణ పీటోవో డీజీగా బదిలీ అయ్యారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించిన అనురాధ.. తాజాగా జరిగిన బదిలీలలో అగ్నిమాపకశాఖ డీజీగా స్థాన చలనం పొందారు.

ఇదీచదవండి

దారుణం: మూక దాడిలో యువకుని మృతి

Intro:Note: ap_tpt_10_24_puli_undi_jagratta_seshachal_forest_vis2_r53 slug తో ftp లో script వచ్చింది.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.