ETV Bharat / city

వైద్యుని ఇంట్లో చోరీ కేసు.. మరో నిందితుడు అరెస్టు - krishna district police news

ఆయుర్వేద వైద్యుని ఇంట్లో జరిగిన చోరీ కేసులో ప్రకాష్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8.5 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి టౌన్, రూరల్, తాడేపల్లిలో మొత్తం 3 గొలుసు దొంగతనాల్లో ఇతను నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

Another Accused Arrest in doctor's house theft case
వైద్యుని ఇంట్లో చోరీ.. మరో నిందితుడు అరెస్టు
author img

By

Published : Sep 29, 2020, 9:54 PM IST

ఈ నెల 14న ఆయుర్వేద వైద్యుని ఇంట్లో జరిగిన చోరీ కేసులో ప్రకాష్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 8.5 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిందితులు 48.5 లక్షల రూపాయల నగదు, కొంత బంగారం దోచుకున్నారు.

ఇప్పటివరకు పోలీసులు 43 లక్షల 25 వేల రూపాయల నగదు, 48 గ్రాముల బంగారు ఆభరణాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రకాష్​కు గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మంగళగిరి టౌన్, రూరల్, తాడేపల్లిలో మొత్తం 3 గొలుసు దొంగతనాల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు ప్రకాష్​ను కోర్టులో హాజరుపరిచారు.

ఇదీ చదవండి:

కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.