- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న రేషన్ డీలర్ల ఆందోళన
- రాత్రి 7 గంటలకు ముగియనున్న బద్వేలు ఉప ఎన్నిక ప్రచారం
- నేటి నుంచి ఈ నెల 31 వరకు రాష్ట్రంలో మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు పర్యటన
- శ్రీకాకుళం జిల్లాలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం పర్యటన
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహిళల పాదయాత్ర
- రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 680వ రోజుకు చేరిన రైతులు, మహిళల పోరాటం
- పెగసస్‌పై తీర్పు వెల్లడించనున్న సుప్రీంకోర్టు
- ఆర్యన్‌ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ ఇవాళ్టికి వాయిదా
- ప్రముఖ గాయకురాలు అనురాధా పౌద్వాల్ పుట్టినరోజు
- టీ-ట్వంటీ ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్-బంగ్లాదేశ్, స్కాట్లాండ్-నమీబియా ల పోరు
NEWS TODAY : నేటి ప్రధాన వార్తలు @ 27-10-2021 - నేటి ప్రధాన వార్తలు
.
andhrapradhesh news today