ETV Bharat / city

ప్రధాన వార్తలు@5PM - ఏపీ ప్రధాన వార్తలు

..

andhrapradesh 5pm top news
andhrapradesh 5pm top news
author img

By

Published : May 13, 2021, 5:04 PM IST

22 జర్మన్ షెడ్ల నిర్మాణానికి తితిదే నిర్ణయం

కరోనా రోగుల చికిత్సకు బెడ్లు దొరకని పరిస్థితుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 22 జర్మన్​ షెడ్లను నిర్మించడానికి తితిదే నిర్ణయించింది. అవసరమైన నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

'కరోనా కేసులకంటే.. అక్రమ కేసులే ఎక్కువ'

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ పెద్దలకు.. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టేందుకు ఉన్న పట్టుదల.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పెడితే బాగుంటుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తెదేపా నేతలపై కొవిడ్ నిబంధనల ఉల్లంఘిన కేసు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

10 పరీక్షలు రద్దు చేయండి..

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులకు ఉత్తీర్ణత కల్పించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా తెలంగాణ సహా దేశంలో మరో 12 రాష్ట్రాలు ఇప్పటికే పదో తరగతి పరీక్షల్ని రద్దుచేశాయని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

కరోనా నియంత్రణ చర్యలపై ప్రభుత్వాన్ని ఆదేశించాలి..

కొవిడ్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని.. ఆలిండియా లాయర్స్ యూనియన్ హైకోర్టులో వ్యాజ్యంలో దాఖలు చేసింది. ఏపీలో పెరుగుతోన్న కేసులు, తీసుకోవాల్సిన చర్యలు, అందరికీ వ్యాక్సినేషన్, కొవిడ్ మందుల ధరల నియంత్రణపై లాయర్స్ యూనియన్ పిటిషన్​లో ప్రస్తావించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

జర్నలిస్టుల కోసం ప్రత్యేక యాప్.

జర్నలిస్టుల కోసం సుప్రీం కోర్టు ప్రత్యేక యాప్ రూపొందించింది. ఆ యాప్​ను సీజేఐ జస్టిస్ ఎన్.వీ రమణ ప్రారంభించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో జర్నలిస్టుల సౌకర్యార్థం ఈ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

అమ్మతో ఆఖరి వీడియో కాల్...

కరోనా మహమ్మారి బారిన పడి అంతిమగడియల్లో ఉన్న ఓ తల్లితో కుమారుడు జరిపిన సంభాషణ కంటతడి తెప్పిస్తోంది. చివరిసారిగా అతను తన తల్లి కోసం 1973 నాటి 'తేరే ముజ్ సే హై పహలే కా నాతా కొయీ' అనే ప్రముఖ హిందీ పాట పాడాడు. దిప్సికా ఘోష్ అనే డాక్టర్ షేర్ చేసిన ఈ స్టోరీ ట్విట్టర్​లో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మోదీ... మీ ఆస్తుల్ని ఎందుకు జప్తు చేయకూడదు?

వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరస్థుడు నీరవ్​ మోదీకి మహారాష్ట్రలోని ప్రత్యేక కోర్టు నోటీసులు పంపించింది. తన ఆస్తులను ఎందుకు జప్తు చేయకూడదో చెప్పాలని తెలిపింది. జూన్​ 11న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఆ రకం కరోనాపైనా పనిచేస్తున్న టీకాలు!

కొత్తగా వెలుగుచూసిన బీ.1.617 రకంపై అమెరికాలో అందుబాటులోకి వచ్చిన టీకాలు పనిచేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అక్కడ అనుమతి పొందిన మూడు వ్యాక్సిన్‌లు ఈ రకాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని యూఎస్ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

డిసెంబరు 9 నుంచి​ 'యాషెస్​'.. కానీ!

'యాషెస్​'.. ఈ ఏడాది డిసెంబరు 9 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ సిరీస్​లోని ఫైనల్​ మ్యాచ్​ వేదిక ఈసారి మారనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

రజనీకాంత్​కు రెండో డోసు

'అన్నాత్తే' షూటింగ్​ పూర్తి చేసి, ఇంటికి చేరుకున్న రజనీకాంత్.. చెన్నైలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో కొవిడ్ రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ ఫొటోను సౌందర్య రజనీకాంత్ ట్విట్టర్​లో పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.