- జగనన్న విద్యా దీవెన మూడో విడత నిధులు విడుదల
- రెండురోజుల విరామం తర్వాత అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభం
- తిరుపతి గోవిందధామంలో డాలర్ శేషాద్రి అంత్యక్రియలు
- విజయవాడ సీపీగా పాలరాజు బాధ్యతల స్వీకరణ
- వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ
- నెల్లూరు జిల్లాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
- అలిపిరి నడకమార్గం ద్వారా తిరుమలకు వెళ్లేందుకు భక్తులకు అనుమతి
- తిరుచానూరులో నేటి నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు అమ్మవారి వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాలు
- కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు
- విశాఖలో భాజపా కార్యకర్తలతో సమావేశం కానున్న కె.లక్ష్మణ్, సోము వీర్రాజు
- ఉదయం 10 గంటలకు దిల్లీలో విపక్ష ఎంపీల సమావేశం
- ప్రముఖ నటీమణులు రాశీఖన్నా, నివేదా పేతురాజ్ల పుట్టినరోజు
ANDHRA PRADESH NEWS TODAY UPDATES : నేటి ప్రధాన వార్తలు @ 30-11-2021
.
నేటి ప్రధాన వార్తలు