ETV Bharat / city

మహిళా సమస్యల పరిష్కారానికి వినూత్న కార్యక్రమం: వాసిరెడ్డి పద్మ - వాసిరెడ్డి పద్మ తాజా వార్తలు

మహిళా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వినూత్నం కార్యక్రమాన్ని ప్రారంభించనుందని... మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. సఖి, మేలుకొలుపు చేరువ, మనకోసం లాంటి పేర్లతో మార్చి 8 వరకు 100 రోజుల పాటు వివిధ అంశాలపై మహిళలకు అవగాహన కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.

మహిళా సమస్యల పరిష్కారానికై వినూత్న కార్యక్రమం

author img

By

Published : Dec 3, 2020, 6:34 PM IST

మహిళా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుందని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం మార్చి 8 వరకు 100 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేశామన్నారు. సఖి, మేలుకొలుపు చేరువ, మనకోసం లాంటి పేర్లతో వివిధ అంశాలపై మహిళలకు అవగాహన కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. గ్రామస్థాయి వరకు ఈ తరహా కార్యక్రమాలు చేపట్టి.. మహిళల సమస్యలను పరిష్కరించనున్నట్లు వాసిరెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో నేడు స్త్రీరక్షణకు ఉన్న చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించామని తెలిపారు. దిశ యాప్​ను అందరూ డౌన్​లోడ్ చేసుకోవాలని ఆమె కోరారు.

ఇదీచదవండి

రజనీ రాజకీయానికి సవాళ్ల స్వాగతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.