ETV Bharat / city

ఆర్థిక స్థోమత లేక దరఖాస్తు చేయలేదు: నరసింహారెడ్డి - corona medicine

స్థానికంగా లభించే ముడి సరకుతో కరోనాకు మందు కనిపెట్టినట్లు అమ్మానాన్న కేవీఎన్ఆర్ ఇంటర్నేషనల్ ప్రో-బయోటెక్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షుడు కె.వి.నరసింహారెడ్డి తెలిపారు. ఈ మందు వినియోగం కోసం ప్రధాని, ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు.

అమ్మానాన్న కేవీఎన్ఆర్ ఇంటర్నేషనల్ ప్రో-బయోటెక్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షుడు కే.వీ.నరసింహారెడ్డి

author img

By

Published : May 26, 2021, 5:39 PM IST

సంవత్సరం క్రితమే కరోనాకు మందు కనిపెట్టినట్లు అమ్మానాన్న కేవీఎన్ఆర్ ఇంటర్నేషనల్ ప్రో-బయోటెక్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షుడు కె.వి.నరసింహారెడ్డి అన్నారు. ఆర్థిక స్థోమత లేక తన మందు అనుమతికి దరఖాస్తు చేయలేకపోయానని తెలిపారు. దేశీయంగా లభించే పదార్థాలతో ఈ మందును తయారు చేసి, అతి తక్కువ ధరకే బాధితులకు అందించవచ్చని పేర్కొన్నారు. మందు అనుమతుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్​కు లేఖలు రాసినట్లు వెల్లడించారు.

అమ్మానాన్న కేవీఎన్ఆర్ ఇంటర్నేషనల్ ప్రో-బయోటెక్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షుడు కే.వీ.నరసింహారెడ్డి

ఇదీచదవండి.

విజయనగరం జిల్లాలో బ్లాక్​ ఫంగస్ కలకలం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.