ETV Bharat / city

'అమ్మ ఒడి' ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాలి

అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ వర్తింపజేయాలన్న ప్రభుత్వ తీర్పును వ్యతిరేకిస్తూ.. విజయవాడ దాసరి భవన్​లో విద్యార్థి, ఉపాధ్యాయ, యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

విద్యార్థి,ఉపాధ్యాయ,యువజన సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం
author img

By

Published : Jun 25, 2019, 5:05 PM IST

విద్యార్థి,ఉపాధ్యాయ,యువజన సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం

అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ దాసరి భవన్ లో విద్యార్థి, ఉపాధ్యాయ, యువజన సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన అమ్మఒడి పధకం ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింప చేస్తే ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రంగన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చు దిదిద్దుతామని చెబుతూ.. మరో పక్క అమ్మఒడి వంటి పథకాన్ని ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపచేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతాయన్నారు.

ఇదీచదవండి

భద్రత కుదింపు కక్ష సాధింపు చర్యే: తెదేపా

Intro:AP_ONG_13_25_ASARA_FOR_POOR_PEOPLE_AVB_C6
కంట్రిబ్యూట‌ర్ సందీప్
సెంట‌ర్ ఒంగోలు
.............................................................................................................................
ఆస‌రా స్వచ్చంద సంస్థ ద్వారా ఓంగోలు న‌గ‌రంలో చ‌దువుకుంటున్న పేద విద్యార్థుల‌కు భోజ‌న సదుపాయం క‌ల్పిస్తామ‌ని ఆస‌రా సంప్థ వ్య‌వస్థాపక స‌భ్యుడు న‌ల్లూరు వెంక‌టేశ్వ‌ర్లు అన్నారు . ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో ఆస‌రాస‌భ్యులుతో క‌లిసి ఆయ‌న మాట్లాడారు. ...కుల మ‌తాల‌కు అతీతంగా అగ్ర‌వ‌ర్ణ పేద‌లు సైతం తాము ఏర్పాటు చేసిన బోజ‌న శాల‌లో విద్యాసంవ‌త్స‌రం పాటు ఈ స‌దుపాయం కల్పిస్తామ‌ని తెలిపారు. త‌మకున్న వ‌న‌రుల దృష్ట్యా ప‌రిమితంగానే విద్యార్థుల‌కు భోజ‌నం అందివ్వ‌గ‌ల‌మ‌ని వివ‌రించారు. అర్హులైన విద్యార్థులు భాగ్య న‌గ‌ర్ లోని ఆస‌రా స‌భ్యుల‌ను సంప్ర‌దించాలిని కోరారు. నాలుగు సంవత్సరాలుగా పేద విద్యార్ధుల‌కు ఈ స‌దుపాయం క‌ల్పిస్తున్నామ‌ని అన్నారు....న‌ల్లూరు వెంక‌టేశ్ల‌ర్లు , ఆస‌రా వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు Body:ongoleConclusion:9291588456
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.