ETV Bharat / city

సాంఘిక సంక్షేమ విద్యార్థుల కోసం 'అంబేడ్కర్ జీవన పథం' - undefined

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్ధుల కోసం... ఆ శాఖ 'అంబేడ్కర్ జీవన పథం' పేరిట ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంతో పాటు, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన తర్ఫీదు ఇవ్వనున్నారు.

అంబేడ్కర్ జీవన పథం'
author img

By

Published : Apr 22, 2019, 11:32 PM IST

అంబేడ్కర్ జీవన పథం'

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్ధుల కోసం... ఆ శాఖ 'అంబేడ్కర్ జీవన పథం' పేరిట ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంతో పాటు, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన తర్ఫీదు ఇవ్వనున్నారు. వెయ్యి సాంఘిక సంక్షేమ వసతి గృహాల పరిధిలోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు.

విజయవాడలోని అంబేడ్కర్‌ భవన్‌లో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని డిగ్రీ, పీజీ హాస్టల్‌ విద్యార్ధులు, రీసోర్స్‌ పర్సన్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాంఘిక సంక్షేమశాఖ సంచాలకులు పోలా భాస్కర్‌ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. 'అంబేడ్కర్‌ జీవన పథం' కార్యక్రమ లక్ష్యాలను ఆయన వివరించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులను ఉన్నత స్థితిని తీసుకొచ్చే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Intro:AP_ONG_51_22_DARSI_POLICE_STATION_SP_VISIT_AVB_C9 సార్వత్రికఎన్నికలుప్రశాంతంగాముగిశాయి.మే23నజరగనున్న ఓట్లలెక్కింపుసందర్భంగాజిల్లాలోఎటువంటిఅవాంఛనీయ సంఘటనలుజరగకుండాముందస్తుచర్యల్లోభాగంగాజిల్లాలోనిఅన్నిపోలీసుస్టేషన్లనుసందర్శించిఅక్కడవున్నస్థితిగతులనుగురించితెలుసుకుంటున్నట్లుప్రకాశంజిల్లా ఎస్పీ సీదార్డ్ కౌశల్ తెలిపారు.ఈరోజుతనిఖీల్లోభాగంగాదర్శిపోలీసుస్టేషన్ ను సందర్శించి స్టేషన్ పరిధిలోని క్రైమ్ ల వివరాలను ఎస్పిడి ఓనిఅడిగితెలుసుకున్నారు.విలేకర్లసమావేశంలోఎస్పీమాట్లాడుతూజరగబోయేఓట్లలెక్కింపుసందర్భంగానియోజకవర్గంలోఏగ్రామంలోనైనాఎటువంటిఅవాంఛనీయసంఘటనలుతలపెట్టినచోకఠినచర్యలుతీసుకోవలసివస్తుందిహెచ్చరించారు.ప్రస్తుతంరాజకీయసమీకరణాలపైబెట్టింగులుజరుగుతున్నట్లుమీవద్దసమాచారంఉంటేనేరుగానాకుచెప్పవచ్చుఅన్నారు.నాచరవాణి నెంబరు 9121102100 ఈనెంబరుకు వాట్సాఅప్ లోనైనాసమాచారంతెలియపరచవచ్చు.జిల్లాలోశాంతిభద్రతలనుకాపాడటంలోశక్తివంచనలేకుండాపనిచేస్తాననితెలిపారు. బైట్:- సిద్ధార్డ్ కౌశల్ ప్రకాశంజిల్లా ఎస్పీ

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.