ETV Bharat / city

సీఎం నిర్ణయం హర్షనీయం.. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం - agrigold_victims_assosiation_thanks_to_ys_jagan

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు 1150కోట్లు విడుదల చేయాలన్న మంత్రివర్గ నిర్ణయం హర్షనీయమని అగ్రిగోల్డ్​ బాధితుల సంఘం అధ్యక్షుడు అన్నారు. ప్రతి బాధితుడికి సక్రమంగా డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

సీఎం నిర్ణయం హర్షనీయం: అగ్రిగోల్డ్ బాధితుల సంఘం
author img

By

Published : Jun 11, 2019, 7:12 PM IST

సీఎం నిర్ణయం హర్షనీయం: అగ్రిగోల్డ్ బాధితుల సంఘం

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించేందుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ప్రజలకు నష్టం కలిగించేలా పుట్టుకొస్తున్న అగ్రిగోల్డ్ లాంటి కంపెనీలను పూర్తిగా నిషేధించాలని ముఖ్యమంత్రి జగన్ ను విజయవాడలో కోరారు. సమస్య పరిష్కారం కోసం 11వందల50 కోట్లు విడుదల చేయాలన్న నిర్ణయం హర్షనీయమన్నారు. అంతటితోనే సమస్య పరిష్కారం కాదని.. ప్రతి బాధితుడుకి సక్రమంగా ఆ నిధులు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనేకమంది బాధితుల వద్ద రశీదులు లేనందువల్ల కంపెనీ డేటాను ప్రామాణికంగా తీసుకుని చెల్లింపులు చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి-ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుంది: చంద్రబాబు

Intro:AP_NLR_04_11_CURENT_CHIF_ENGINER_RAJA_AVB_C3
anc
వేసవికాలంలో విద్యుత్ లో ఓల్టేజ్ సమస్య లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ నరసింహులు తెలిపారు. నెల్లూరు నగరంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ సమస్య లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వారికి సూచించారు.
గత సంవత్సరం రోజుకు 13 మిలియన్ యూనిట్స్ వినియోగించారని, ఈ ఏ డాది రోజుకు 14.5 మిలియన్ యూనిట్స్ వాడుతున్నారని ఆయన తెలిపారు. వినియోగదారులు విద్యుత్ పొదుపు చేయాలని ఆయన సూచించారు. అవసరమైనప్పుడే విద్యుత్ వినియోగించాలని ఆయన ప్రజలకు సూచించారు. విద్యుత్ శాఖకు గవర్నమెంట్ నుంచి రెండు కోట్ల 50 లక్షలు, ప్రజల నుంచి 5 కోట్ల 20 లక్షల బకాయిల రావాలని, అవి వెంటనే చెల్లించాలని ఆయన సూచించారు. విద్యుత్ శాఖ డిజిటల్ యాప్ నిర్వహించిందని, ఈ యాప్ ద్వారా సెల్ ఫోన్ లో విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బైట్, నరసింహులు, విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్

Body:విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్

Conclusion:బి రాజా నెల్లూరు

For All Latest Updates

TAGGED:

agri gold
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.