ETV Bharat / city

'జగన్ బెయిల్ రద్దు'పై కౌంటర్ దాఖలుకు లాస్ట్ ఛాన్స్.. విచారణ 26కు వాయిదా

cm jagan bail cancelation case
జగన్ బెయిల్ రద్దు కౌంటర్ దాఖలుకు కోర్టు ఆఖరి అవకాశం
author img

By

Published : May 17, 2021, 11:14 AM IST

Updated : May 18, 2021, 1:01 AM IST

11:13 May 17

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు మరోసారి గడువు కోరారు. ఈ మేరకు చివరి అవకాశం కల్పించిన సీబీఐ న్యాయస్థానం... తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

పెను తుపానుగా 'తౌక్టే'- మధ్యాహ్నం గుజరాత్​ తీరానికి 

రఘురామ కేసు: సీఐడీ కోర్టు తీర్పుపై హైకోర్టులో ప్రభుత్వం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

Last Updated : May 18, 2021, 1:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.