ETV Bharat / city

'సీఎం గారూ.. నాకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కల్పించండి' - సీఎం జగన్​కు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో న్యూస్

పోలీసు ఉన్నతాధికారుల తీరుపై.. విజయవాడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా.. ముఖ్యమంత్రి జగన్ కు.. సెల్ఫీ వీడియో పంపించారు.

'సీఎం గారూ.. నాకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కల్పించండి'
'సీఎం గారూ.. నాకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ఇప్పించండి'
author img

By

Published : Nov 22, 2020, 8:01 AM IST

Updated : Nov 22, 2020, 12:07 PM IST

ముఖ్యమంత్రి జగన్ కు.. విజయవాడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు.. సెల్ఫీ వీడియో పంపారు. తన విషయంలో ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. పోలీసు జాగిలాల పనితీరుపై ఫిర్యాదు చేసినందుకు.. తనను ఇబ్బందులకు గురి చేశారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.

2005 నుంచి విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. 2020 ఏప్రిల్‌ వరకు డాగ్‌ హ్యాండ్లర్‌గా పనిచేశారు. శ్రీనివాసరావు ఆరోపణలను ఉన్నతాధికారులు తోసిపుచ్చారు. సాధారణ బదిలీ మాత్రమే చేశామని వెల్లడించారు.

'సీఎం గారూ.. నాకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కల్పించండి'

ఇదీ చదవండి:

కేంద్రం ఇస్తానన్న రూ.20,398 కోట్లకు.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం!

Last Updated : Nov 22, 2020, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.