కృష్ణా జిల్లా విజయవాడ సత్యనారాయణపురంలో ఓ పురోహితుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రవి ప్రకాశ్ అనే పురోహితుడు.. సత్యనారాయణపురం కొమ్మువారి వీధిలో నివాసముంటున్నాడు. అయితే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతోనే రవి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన సత్యనారాయణపురం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: