- CM Jagan Kadapa Tour: త్వరలో సీమ రూపురేఖలు మారిపోతాయి: సీఎం జగన్
CM Jagan Kadapa Tour: పెట్టుబడులు తరలివచ్చి, యువతకు స్థానికంగా ఉద్యోగాలు వస్తే.. సీమ ముఖచిత్రం మారిపోతుందని సీఎం జగన్ అన్నారు. సొంత జిల్లా కడపలోని కొప్పర్తి పారిశ్రామిక వాడలో పలు కంపెనీలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- RAIDS IN CINEMA THEATERS : సినిమా హాళ్లలో తనిఖీలు.. థియేటర్ల మూసివేత
RAIDS IN CINEMA THEATERS : రాష్ట్రంలోని పలు సినిమా థియేటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించట్లేదంటూ పలు థియేటర్లను అధికారులు మూసివేయగా.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు తమకు గిట్టుబాటు కావంటూ.. పలు థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Kannababu on Hero Nani: ఆ హీరో వ్యాఖ్యలు నాకు అర్థం కాలేదు: మంత్రి కన్నబాబు
Minister Kannababu On Hero Nani Comments: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై సినీ నటుడు నాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి కన్నబాబు స్పందించారు. సినిమా టికెట్ ధరలు తగ్గితే ప్రజలను అవమానించినట్లా..? అని ఆయన ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలకు అర్థం తెలియరాలేదన్న కన్నబాబు.. టికెట్ల ధరలు నియంత్రించడం తమ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- BLADE ATTACK IN NELLORE : గుడిసెలు తొలగించాలని దౌర్జన్యం.. నిరుపేదలపై బ్లేడ్లతో దాడి!
BLADE ATTACK IN NELLORE : నెల్లూరు నక్కా గోపాల్‌నగర్ కాలనీ వాసులపై దుండగుల దాడిచేశారు. గుడిసెలు తొలగించాలంటూ.. బ్లేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో స్థానికులు, పలువురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- దేశంలో కొవిడ్ పరిస్థితులపై మోదీ సమీక్ష
Modi Covid Review Meet: దేశంలో కొవిడ్ పరిస్థితులు, ముఖ్యంగా ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రధాని నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి హోం, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'నైట్ కర్ఫ్యూ పెట్టండి'.. రాష్ట్రాలకు కేంద్రం సూచన!
Centre warns states: దేశంలో ఒమిక్రాన్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానికంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'భయమొద్దు.. డెల్టాకంటే ఒమిక్రాన్ తీవ్రత తక్కువే.. కానీ...'
Omicron severity: కరోనా డెల్టా వేరియంట్‌తో పోలిస్తే 'ఒమిక్రాన్' తక్కువ తీవ్రతను కలిగిస్తుందని రెండు అధ్యయనాలు స్పష్టం చేశాయి. చాలా తక్కువ మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆదాయ పన్ను రిటర్ను దాఖలుకు కావాల్సిన కీలక పత్రాలివే!
ITR Filing: 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపన్ను రిటర్ను(ఐటీఆర్) దాఖలు చేయాల్సిన గడువు సమీపిస్తోంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా గడువుకన్నా ముందే రిటర్ను దాఖలు చేయడం మంచిది. అయితే ఐటీఆర్ ఫైల్ చేయడానికి తొమ్మిది పత్రాలు కీలకం అవేంటంటే..? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- IPL 2022: అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి లైన్‌క్లియర్!
Ahmedabad Franchise IPL: బెట్టింగ్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీవీసీ క్యాపిటల్‌కు ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా బీసీసీఐ లీగల్ కమిటీ సీవీసీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- RRR movie: రిలీజ్‌కు ముందే కలెక్షన్లలో 'ఆర్ఆర్ఆర్' రికార్డు
RRR us collection: 'ఆర్ఆర్ఆర్' సినిమా మరో క్రేజీ రికార్డు నమోదు చేసింది. రిలీజ్‌కు ముందే యూఎస్‌లో మిలియన్ డాలర్లు కలెక్షన్లు సొంతం చేసుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.