ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 9pm

.

ప్రధాన వార్తలు @ 9pm
ప్రధాన వార్తలు @ 9pm
author img

By

Published : Nov 26, 2021, 8:58 PM IST

Updated : Nov 26, 2021, 9:39 PM IST

  • 'రాజ్యాంగ బలంతోనే అభివృద్ధి పథంలో దేశం'
    రాజ్యాంగ బలంతోనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ అన్నారు. మన దేశంలో మహిళలకు ఓటు హక్కు మాత్రమే కల్పించలేదని, రాజ్యాంగ పరిషత్​లో వారు సభ్యులుగా కూడా ఉన్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • న్యాయవ్యవస్థ రక్షణకు సహకరించండి: జస్టిస్ రమణ
    Justice Ramana news: సుప్రీంకోర్టు బార్​ అసోసియేషన్​ నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ పాల్గొన్నారు. జడ్జీలకు సహకరించి, న్యాయవ్యవస్థపై జరుగుతున్న లక్షిత దాడులను అడ్డుకోవాలని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Ap Govt Affidavit On Amaravathi: పాలనా వికేంద్రీకణ బిల్లును ఉపసంహరించుకున్నాం.. ప్రభుత్వం అఫిడవిట్
    పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకున్నట్టు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం(ap govt Affidavit On Amaravathi cases) అఫిడవిట్ దాఖలు చేసింది. శాసనసభ, శాసనమండలిలో ఉపసంహరణ బిల్లులను ఆమోదించినట్టు.. శాసనసభ కార్యదర్శి తెలిపారని అఫిడవిట్‌లో పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Rain alert in Andhra Pradesh: రాష్ట్రానికి మరోసారి వాన గండం.. వాతావరణ శాఖ హెచ్చరిక
    శ్రీలంక తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా.. రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు(Rain alert in Andhra Pradesh) కురువనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో.. భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • CM Jagan Meeting with YSRC MPs : 'ఆ అంశాల్లో కేంద్రాన్ని నిలదీయాలని సీఎం జగన్ చెప్పారు'
    పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్​ (CM Jagan Meeting with YSRC MPs) సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో వైకాపా తరపున అనుసరించాల్సిన వ్యూహాలపై (YSRC meeting on Parliament Winter Sessions) సీఎం దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • CBN about constitution day: ఆ బాధ్యత.. ప్రతి ఒక్కరిపైనా ఉంది : చంద్రబాబు
    రాజ్యాంగం ఎంత మంచిదైనా, దాన్ని అమలు చేస్తున్న వారు మంచివారు కాకపోతే.. అది చెడ్డదని రుజువవుతుందని అంబేద్కర్ అన్నారని.. తెదేపా అధినేత చంద్రబాబు(CBN tweet about constitution day) గుర్తు చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం మన సమష్టి బాధ్యత అన్న బాబు.. మన రాజ్యాంగం మంచిదని నిరూపించుకోవాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • covid new variant: కరోనా కొత్త వేరియంట్​.. డెల్టా కంటే ప్రమాదకరమా?
    దక్షిణాఫ్రికాలో కొవిడ్​ కొత్త వేరియంట్(Covid new variant)​ వెలుగు చూసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు మళ్లీ వణికిపోతున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. అసలింతకీ కొత్త కొవిడ్​ వేరియంట్​లో అంతలా ఆందోళన చెందాల్సిన అంశం ఏంటి? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • stock market crash today: మార్కెట్​పై మళ్లీ కరోనా​ పంజా.. సెన్సెక్స్ 1688​ డౌన్​
    stock market crash today: కరోనా కొత్త వేరియంట్​ వార్తలు, అంతర్జాతీయంగా లాక్​డౌన్​ భయాలతో దేశీయ సూచీలు శుక్రవారం భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 1688పాయింట్లు కోల్పోయి 57,107 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 510పాయింట్లు నష్టపోయి 17,026 వద్ద ముగిసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • IND Vs NZ Test: లాథమ్, యంగ్ హాఫ్ సెంచరీలు.. రెండోరోజు కివీస్​దే!
    భారత్-న్యూజిలాండ్​ మధ్య కాన్పుర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు(IND vs NZ test live score) రెండో రోజు ఆట ముగిసింది. మొదటి ఇన్నింగ్స్​లో భారత్ 345 పరుగులకు ఆలౌట్​ కాగా.. కివీస్​ ప్రస్తుతానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 129 పరుగులు చేసింది. ఇంకా 216 రన్స్ వెనుకంజలో ఉంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • RRR Janani Song: భావోద్వేగానికి గురిచేస్తున్న 'జనని' సాంగ్
    తారక్-రామ్​చరణ్ కాంబినేషన్​లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్'​ నుంచి 'జనని' పాట (RRR Janani Song) విడుదలైంది. తెలుగు సహా కన్నడ, మలయాళం, తమిళ్, హిందీల్లో విడుదలైన ఈ పాట భావోద్వేగానికి గురిచేస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

Last Updated : Nov 26, 2021, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.