ETV Bharat / city

AP corona cases: రాష్ట్రంలో కొత్తగా 3,396 కరోనా కేసులు, 9 మరణాలు - ఏపీలో కరోనా మరణాలు

ap corona cases
రాష్ట్రంలో కొత్తగా 3,396 కరోనా కేసులుes
author img

By

Published : Feb 5, 2022, 5:37 PM IST

Updated : Feb 5, 2022, 6:13 PM IST

17:34 February 05

రాష్ట్రంలో ప్రస్తుతం 78,746 కరోనా యాక్టివ్‌ కేసులు

ap corona cases
రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 3,396 కరోనా కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 29,838 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొవిడ్ నుంచి కొత్తగా 13,005 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 78,746 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

జిల్లాలవారీగా కేసులు

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 516 కేసులు నమోదు కాగా.. కృష్ణా జిల్లాలో 494, పశ్చిమగోదావరి జిల్లాలో 398, గుంటూరు జిల్లాలో 360 కరోనా కేసులు నమోదయ్యాయి.

భారీగా తగ్గిన కేసులు..

Covid Cases in India: మరోవైపు భారత్​లో కొవిడ్​ కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,059 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,30,814 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 3.42 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 95.39 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం మరణాలు: 5,01,114
  • యాక్టివ్ కేసులు: 13,31,648
  • మొత్తం కోలుకున్నవారు: 4,02,47,902

దేశంలో కొత్తగా 47,53,081 మందికి టీకా పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,68,98,17,199 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

World Corona cases

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 29 లక్షల మందికి కరోనా సోకింది. 11,284 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39కోట్లు దాటింది. మరణాల సంఖ్య 5,743,109 కు పెరిగింది.

US Corona Cases: అమెరికాలో కొత్తగా 2.81 లక్షల మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 2,619 మంది మరణించారు.

ఫ్రాన్స్​లో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 2.41 లక్షలకు పైగా కొవిడ్​ కేసులు వెలుగు చూశాయి. మరో 355 మంది చనిపోయారు.

బ్రెజిల్​లో కొత్తగా 2.19 లక్షల మందికి వైరస్​ సోకగా.. 1,068 మంది చనిపోయారు.

రష్యాలో తాజాగా 1.68 లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడగా.. 682 మంది బలయ్యారు.

జర్మనీలో ఒక్కరోజే దాదాపు 2.35 లక్షల మందికి వైరస్ సోకింది. మరో 165 మంది మృతి చెందారు.

ఇదీ చదవండి

MINISTERS COMMITTEE MEET: సీఎం జగన్​కు మంత్రుల కమిటీ నివేదిక.

Ban On Chintamani Natakam: అత్యవసరంగా జీవో తీసుకురావాల్సిన అవసరమేంటి?: వైకాపా నేత సుబ్బారావు గుప్తా

Last Updated : Feb 5, 2022, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.