ETV Bharat / city

తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్.. 1003కి చేరిన కేసులు - తెలంగాణా కరోనా పాజిటివ్ కేసుల తాజా న్యూస్

తెలంగాణలో కొత్తగా మరో 2 కొవిడ్ - 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 1003కి చేరింది.

తెలంగాణాలో మరో రెండు పాజిటివ్ కేసులు
తెలంగాణాలో మరో రెండు పాజిటివ్ కేసులు
author img

By

Published : Apr 27, 2020, 11:01 PM IST

తెలంగాణలో మరో 2 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1003కి చేరింది. వ్యాధి నుంచి కోలుకున్న మరో 16 మంది బాధితులను వైద్యులు డిశ్చార్జి చేశారు.

ఇదీ చూడండి:

తెలంగాణలో మరో 2 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1003కి చేరింది. వ్యాధి నుంచి కోలుకున్న మరో 16 మంది బాధితులను వైద్యులు డిశ్చార్జి చేశారు.

ఇదీ చూడండి:

'భవిష్యత్తులో కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.