ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలు 2021: కొనసాగుతున్న కౌంటింగ్ - ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ వార్తలు

1st-phase-panchayath-polling-completed
1st-phase-panchayath-polling-completed
author img

By

Published : Feb 9, 2021, 3:34 PM IST

Updated : Feb 9, 2021, 7:44 PM IST

15:30 February 09

.

పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తొలిదశ పోలింగ్ 12 జిల్లాల్లో 3.30 గంటలకు ముగిసింది. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఫలితాలు వచ్చిన వెంటనే ఉపసర్పంచి ఎన్నిక జరగనుంది. 2,723 పంచాయతీలు, 20,157 వార్డులకు పోలింగ్‌ పూర్తి చేశారు. 18 రెవెన్యూ డివిజన్లు, 168 మండలాల్లో పోలింగ్‌ జరిగింది. ఎన్నికలు ఫలితాలు వెల్లడి పూర్తయ్యాక ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తిచేస్తామని... ఇవాళ పదవి ఎన్నిక పూర్తి కాకపోతే రేపు నిర్వహిస్తామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. 

ఇదీ చదవండి: జగన్​ నా తోడబుట్టిన అన్న.. ఆయన ఆశీస్సులు ఉన్నాయనే అనుకుంటా: వైఎస్​ షర్మిల

Last Updated : Feb 9, 2021, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.