ETV Bharat / city

చంద్రబాబు నివాస ప్రాంతంలో 144 సెక్షన్​ - chandra babu house

చంద్రబాబు నివాస ప్రాంతంలో 144 సెక్షన్​ అమల్లో ఉంది. ఈ ఆంశం పేర్కొంటూ చంద్రబాబు నివాసానికి పోలీసులు నోటీసులు అతికించారు.

చంద్రబాబు నివాస ప్రాంతంలో 144 సెక్షన్​
author img

By

Published : Sep 11, 2019, 4:24 PM IST

చంద్రబాబు నివాస ప్రాంతంలో 144 సెక్షన్​

చంద్రబాబు నివాసం బయట గోడకు పోలీసులు నోటీసులు అంటించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున బయటకు రావొద్దని నోటీసులో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద పోలీసుల తీవ్ర ఆంక్షలు పెట్టారు. చంద్రబాబు ఇంట్లో ఉన్న నేతలు, సిబ్బందికి ఆహారం, నీళ్లు పోలీసులు అనుమతించలేదు. లోపల ఉన్నవారికి ఆహారాన్ని అనుమతించాలని నేతలు కోరారు. ఇంట్లో పని చేసే వారిని సైతం పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.

ఇదీ చదవండి

వైకాపా బాధితుల శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితి

Intro:చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఛలో ఆత్మకూరుకు కార్యకర్తలతో వెళుతున్న తిరుపతి తుడా మాజీ చైర్మన్ కావలిలో అరెస్ట్.Body:Ap_tpt_38_11_kaavalilo_nasimhayadav_arest_ap_av10100

టిడిపి నాయకులను,కార్యకర్తల పై వైకాపా నాయకులు దాడిని నిరసిస్తూ ఛలో ఆత్మకూరు వెళుతున్న టిడిపి నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి, తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ ని కావాలి టోలుగేటు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నరసింహయాదవ్ అరెస్టును నిరసిస్తూ కావలి రూరల్ పోలీస్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొనే క్రమంలోనే తోపులాటజరిగింది.ఈ తోపులాటలో నరసింహయాదవ్ ఎడమచేతి గాయమై కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నోట్: మన కావాలి రిపోర్టర్ వార్త పెట్టివుంటే వాడుకోగలరు.లేనిపక్షంలో ఈ వార్తను వాడుకోగలరు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.