తిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వైకాపా నేతలు తిరుపతిలో సమావేశమయ్యారు. తిరుపతి నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ వై.వి.సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి లోక్సభ పరిధిలోని 7 శాసనసభ స్ధానాల ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. వైకాపా అభ్యర్ధి నామినేషన్ వేయడంతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
ఇదీ చదవండి:
తిరుపతి ఉపఎన్నిక: తెదేపా అభ్యర్థిగా పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు