ETV Bharat / city

ఎస్వీ జూపార్కులో అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం - అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం తాజా వార్తలు

తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో.. అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న సహజ జీవవైవిధ్యం, జాతుల సంరక్షణ అవసరాన్ని.. విద్యార్థులకు క్యూరేటర్ హిమశైలజా వివరించారు.

world sparrow day is celebrated in tirupathi sv zoo park
ఎస్వీ జూపార్కులో అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం
author img

By

Published : Mar 20, 2021, 8:14 PM IST

అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవాన్ని.. తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో ఘనంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న సహజ జీవవైవిధ్యం, జాతుల సంరక్షణ అవసరాన్ని.. విద్యార్థులకు క్యూరేటర్ హిమశైలజా వివరించారు. పిచ్చుకులే కాకుండా ఇతర పక్షుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

పిచ్చుకల సంరక్షణ కోసం.. ఈ దినోత్సవాన్ని నేచర్ ఫరెవర్ సొసైటీ ఆఫ్ ఇండియా... ఫ్రాన్స్​కు చెందిన ఎకో-సిస్ యాక్షన్ ఫౌండేషన్ ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్థల తోడ్పాటుతో నిర్వహిస్తోంది. అనంతరం విద్యార్థులు వ్యాసరచన పోటీలు నిర్వహించి... గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

ఇదీ చదవండి:

వైరల్​: జూలో వ్యక్తిపై సింహం దాడి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.