తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యే వెంకట సతీష్ కుమార్, గణబాబు, పుప్పాల శ్రీనివాసరావు, ఆనం రామనారాయణరెడ్డి, భారత క్రికెట్ ఎంపిక సంఘం మాజీ అధ్యక్షుడు ఎమ్మెస్కే ప్రసాద్, సినీ దర్శకుడు కృష్ణవంశీ.. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయ అర్చకులు రంగనాయకుల మండపంలో స్వామివారి ఆశీర్వచనాలు, తీర్ధప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: