రోజూ రెండు పూటలా సరిపడా సుమారు 35 వేల ఆహార పదార్థాల ప్యాకెట్లను తిరుపతి నగర వ్యాప్తంగా వితరణ చేసేలా తిరమల తిరుపతి దేవస్థానం ప్రణాళికలు రచించింది. తితిదే చేపట్టిన ఈ భారీ అన్న ప్రసాద వితరణతో ఎంతో మంది ప్రజలకు కడపు నిండుతోంది. లాక్ డౌన్ నిబంధనల కారణంగా.. దిక్కు లేని పరిస్థితి ఎదుర్కొంటున్న వారి సమస్యకు మార్గం లభించినట్టైంది.
ఇదీ చూడండి: