తితిదే పాలకమండలి నూతన సభ్యులు.. ఈ సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నమయ్య భవన్‌లో 50వ ధర్మకర్తల మండలి కొలువుదీరనుంది. తితిదే బోర్డు సభ్యులుగా మెుదట 28 మందిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఏడుగురికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పిస్తూ..ఉత్తర్వులిచ్చింది. మెుత్తం 35 మంది సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సంబంధిత కథనాలు: